టీపీఎల్‌లో సుమిత్‌ నగాల్‌ | Sumit Nagal To Feature In Tennis Premier League In Mumbai | Sakshi
Sakshi News home page

టీపీఎల్‌లో సుమిత్‌ నగాల్‌

Published Wed, Aug 21 2024 8:56 AM | Last Updated on Wed, Aug 21 2024 9:23 AM

Sumit Nagal To Feature In Tennis Premier League In Mumbai

ముంబై: భారత నంబర్‌వన్‌ సింగిల్స్‌ ప్లేయర్‌ సుమిత్‌ నగాల్‌ ఈ సీజన్‌ టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) బరిలోకి దిగనున్నాడు. డిసెంబర్‌ 3 నుంచి 8 వరకు ముంబైలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలోని టెన్నిస్‌ కోర్టుల్లో ఆరో సీజన్‌ పోటీలు జరుగుతాయి. హైదరాబాద్‌ స్ట్రయికర్స్, పుణే జాగ్వార్స్, బెంగాల్‌ విజార్డ్స్, పంజాబ్‌ పేట్రియా ట్స్, గుజరాత్‌ పాంథర్స్, ముంబై లియోన్‌ ఆర్మీ, బెంగళూరు పైపర్స్‌ ఈ లీగ్‌లో ఆడనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement