అప్పుడు సెరెనా... ఇప్పుడు స్వియాటెక్‌!  | Sviatek has won the Player of the Year award | Sakshi
Sakshi News home page

అప్పుడు సెరెనా... ఇప్పుడు స్వియాటెక్‌! 

Published Wed, Dec 13 2023 4:14 AM | Last Updated on Wed, Dec 13 2023 4:14 AM

Sviatek has won the Player of the Year award - Sakshi

పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ వరుసగా రెండో ఏడాది ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెలుచుకుంది. మహిళల టెన్నిస్‌ సంఘంలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా ఆమె నిలిచింది. 22 ఏళ్ల స్వియాటెక్‌ 2023లో ఆరు టైటిళ్లను సాధించింది. గతంలో వరుసగా రెండేళ్లు, అంతకుమించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచిన రికార్డు అమెరికన్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ పేరిట ఉంది. సెరెనా 2012 నుంచి నాలుగేళ్ల పాటు ఆ అవార్డు సాధించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement