తొలి వికెట్ తీసిన బౌలర్ బిలాల్ ఖాన్(PC: T20 World Cup)
T20 World Cup 2021 Match 1 Interesting Facts: క్రికెట్ ప్రేమికులకు మజాను అందించేందుకు పొట్టి ప్రపంచకప్ టోర్నీ మొదలైపోయింది. ఆదివారం(అక్టోబరు 17) ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్ జరిగింది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా(రౌండ్ 1) గ్రూపు-బిలోని ఒమన్- పపువా న్యూగినియా మధ్య మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమైంది. మెగా ఈవెంట్‌లోని మొదటి మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు..
టీ20 వరల్డ్‌కప్-2021:
►టాస్ గెలిచిన జట్టు- ఒమన్
►తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు- పపువా న్యూగినియా
►తొలి వికెట్- బిలాల్ ఖాన్(ఒమన్)- టోనీ ఉరాను అవుట్ చేశాడు
►తొలి అర్ధ సెంచరీ- అసద్ వాలా(పపువా కెప్టెన్)
►తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- జీషన్ మక్సూద్(ఒమన్ సారథి)
4/20 in four overs 👏
— T20 World Cup (@T20WorldCup) October 17, 2021
Zeeshan Maqsood, take a bow 🙇#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Y3LidFsqdl
►తొలి బౌండరీ- చార్లెస్ అమిని(పపువా న్యూగినియా)
►తొలి సిక్సర్-చార్లెస్ అమిని(పపువా న్యూగినియా)
What a shot to hit the first six of the ICC Men's #T20WorldCup 💥
— T20 World Cup (@T20WorldCup) October 17, 2021
Charles Amini, you beauty 👏https://t.co/SoC9rvdqTu
►తొలి రనౌట్- చార్లెస్ అమిని(పపువా న్యూగినియా)
►తొలి విజయం సాధించిన జట్టు- ఒమన్
►అత్యధిక వికెట్లు తీసిన బౌలర్- జీషన్ మక్సూద్(4/20)
►అత్యధిక పరుగులు- జతీందర్ సింగ్(73 నాటౌట్), 7 ఫోర్లు, 4 సిక్సర్లు)
Jatinder Singh brings up an explosive half-century 💪#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/ekRVqdiTzz
— T20 World Cup (@T20WorldCup) October 17, 2021
A brilliant knock by Aaqib Ilyas as he raises his bat for a fifty ✨#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Iq1IkSbe5p
— T20 World Cup (@T20WorldCup) October 17, 2021
►పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన ఆటగాళ్లు- టోనీ ఉరా(0), లెగా సియాకా(0)(పపువా)
►తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించిన పపువాపై 10 వికెట్ల తేడాతో ఒమన్ విజయం.
తుది జట్లు:
పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్ వాలా(కెప్టెన్), చార్లెస్ అమిని, లెగా సియాకా, నార్మన్ వనువా, సెసె బా, సిమన్ అటాయి, కిప్లిన డొరిగా(వికెట్ కీపర్), నొసైనా పొకానా, డామిన్ రవూ, కబువా మోరియా.
ఒమన్: జతీందర్ సింగ్, ఖవార్ అలీ, ఆకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), కశ్యప్ ప్రజాపతి, మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్
The first wicket of the ICC Men's #T20WorldCup 2021 belonged to Bilal Khan 🔥https://t.co/nA12nCeZkj
— T20 World Cup (@T20WorldCup) October 17, 2021
Comments
Please login to add a commentAdd a comment