అబుదాబి: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో 210 పరుగులు చేసిన టీమిండియా ఈ ఘనత సాధించింది.
అంతక ముందు స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 190 పరుగులు సాధించింది. ఆదే విధంగా ఇది టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌లో రెండో అత్యధిక స్కోర్ గమనర్హం. అంతకముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 218 పరుగులు చేసింది.
చదవండి: T20 Worldcup 2021 Ind Vs Afg: ఆఫ్గనిస్తాన్‌ను 99కే ఆలౌట్ చేస్తే... లేదంటే
Comments
Please login to add a commentAdd a comment