Tata Steel Chess Rapid R1-3: Arjun bests Karthikeyan in 17 moves - Sakshi
Sakshi News home page

Tata Steel Chess Rapid R1-3: రెండో స్థానంలో అర్జున్‌..

Published Thu, Nov 18 2021 1:10 PM | Last Updated on Thu, Nov 18 2021 1:24 PM

Tata Steel Chess Rapid R1-3: Arjun bests Karthikeyan in 17 moves - Sakshi

 Arjun bests Karthikeyan in 17 moves: టాటా స్టీల్‌ ఇండియా ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో తొలి మూడు రౌండ్‌లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ 2 పాయింట్లతో ప్రజ్ఞానంద, విదిత్‌లతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. అర్జున్‌ తొలి రౌండ్‌లో 45 ఎత్తుల్లో పర్హామ్ల్‌ (ఇరాన్‌)పై,  మూడో రౌండ్‌లో  17 ఎత్తుల్లో కార్తికేయన్‌ (భారత్‌)పై నెగ్గి... రెండో రౌండ్‌లో ప్రజ్ఞానంద (భారత్‌) చేతిలో ఓడాడు.

చదవండిDeepak Chahar: అక్కా తను ఎక్కడ ఉంది... వీడియో వైరల్‌.. పాపం దీపక్‌.. మ్యాచ్‌ జరుగుతుండగానే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement