
Team India Creates Record In T20 Worldcup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. నవంబర్ 5న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 బంతులు మిగిలి ఉండగానే భారత్ టార్గెట్‌ను ఫినిష్ చేసింది
టీ20 ప్రపంచకప్ -2014లో 90 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన శ్రీలంక మొదటి స్ధానంలో ఉండగా, టీ20 ప్రపంచకప్- 2021లో బంగ్లా దేశ్‌పై 82 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా రెండో స్ధానంలో నిలిచింది.
చదవండి: IND Vs SCO: స్కాట్లాండ్‌పై భారత్ ఘన విజయం... అదరగొట్టిన రాహుల్, రోహిత్
Comments
Please login to add a commentAdd a comment