అర్జున్‌కు తొమ్మిదో స్థానం..! | Telangana Grandmaster Irigesh Arjun Ranks Ninth In Sharjah Masters Chess Tournament | Sakshi
Sakshi News home page

అర్జున్‌కు తొమ్మిదో స్థానం..!

Published Thu, May 23 2024 9:13 AM | Last Updated on Thu, May 23 2024 9:13 AM

Telangana Grandmaster Irigesh Arjun Ranks Ninth In Sharjah Masters Chess Tournament

షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బర్దియా దానేశ్వర్‌ (ఇరాన్‌)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌ను అర్జున్‌ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.

అర్జున్‌తోపాటు మరో ఏడుగురు 6 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. అర్జున్‌కు తొమ్మిదో స్థానం ఖరారైంది. షంక్‌లాండ్‌ (అమెరికా), వొఖిదోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌), బర్దియా, ముర్జిన్‌ (రష్యా) 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.

ఇవి చదవండి: వింబుల్డన్‌ మెయిన్‌ ‘డ్రా’లో సుమిత్‌ నగాల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement