పారిస్‌ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్‌ | Todays schedule of India in Paris Paralympics | Sakshi
Sakshi News home page

పారిస్‌ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్‌

Published Sat, Aug 31 2024 3:29 AM | Last Updated on Sat, Aug 31 2024 3:30 AM

Todays schedule of India in Paris Paralympics

షూటింగ్‌ 
పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 (క్వాలిఫికేషన్‌): స్వరూప్‌ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి), మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌మెచ్‌1 (క్వాలిఫికేషన్‌): రుబీనా (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).

ట్రాక్‌ సైక్లింగ్‌ 
మహిళల 500 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ సీ1–3 (క్వాలిఫయింగ్‌): జ్యోతి (మ. గం. 1:30 నుంచి). పురుషుల 1000 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ సీ1–3 (క్వాలిఫయింగ్‌) అర్షద్‌ షేక్‌ (మధ్యాహ్నం గం. 1:49 నుంచి). 

ఆర్చరీ 
మహిళల కాంపౌండ్‌ (ఎలిమినేషన్‌): సరితా దేవి X ఎలెనోరా సార్టీ (ఇటలీ) (రాత్రి గం. 7:00 నుంచి), మహిళల కాంపౌండ్‌ (ఎలిమినేషన్‌): శీతల్‌ దేవి – మిరియానా జునీగా (చిలీ) (రాత్రి గం. 8:59 నుంచి). 

అథ్లెటిక్స్‌ 
పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌57 (పతక పోరు): ప్రవీణ్‌ కుమార్‌ (రాత్రి గం. 10:30 నుంచి).   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement