UWW Ranking Series: అమన్‌ పసిడి పట్టు.. భారత్‌కు 12 పతకాలు! | UWW Ranking Series: Aman Bags Gold Bajrang Bronze India 12 Medals | Sakshi
Sakshi News home page

UWW Ranking Series: అమన్‌ పసిడి పట్టు.. భారత్‌కు 12 పతకాలు!

Published Mon, Jun 6 2022 8:39 AM | Last Updated on Mon, Jun 6 2022 8:44 AM

UWW Ranking Series: Aman Bags Gold Bajrang Bronze India 12 Medals - Sakshi

కజకిస్తాన్‌లో జరిగిన యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో భారత రెజ్లర్‌ అమన్‌ 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో అమన్‌ 10–9తో మెరెయ్‌ బజర్బయెవ్‌ (కజకిస్తాన్‌)ను ఓడించాడు.

టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బజరంగ్‌ పూనియా (65 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పతక పోరులో బజరంగ్‌ 7–0తో రిఫత్‌ సైబొతలొవ్‌ (కజకిస్తాన్‌)పై గెలుపొందాడు. ఈ ఈవెంట్‌లో భారత్‌ 12 పతకాలు గెలుపొందగా, మహిళా రెజ్లర్లే 5 స్వర్ణాలు సహా 8 పతకాలు గెలిచారు.   

చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్‌.. పలు అరుదైన రికార్డులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement