Vijay Hazare Trophy: Hyderabad Won Just 2 Matches Out Of Tourney - Sakshi
Sakshi News home page

ఆడిన 5 మ్యాచ్‌లలో రెండే విజయాలు.. టోర్నీ నుంచి అవుట్‌!

Published Wed, Dec 15 2021 10:20 AM | Last Updated on Wed, Dec 15 2021 10:37 AM

Vijay Hazare Trophy: Hyderabad Won Just 2 Matches Out Of Tourney - Sakshi

సీవీ మిలింద్‌

Hyderabad Out Of Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు ఆడిన 5 మ్యాచ్‌లలో 2 మాత్రమే గెలిచింది. తద్వారా ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు చేరకుండానే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 36 పరుగుల తేడాతో జార్ఖండ్‌ చేతిలో ఓడింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన జార్ఖండ్‌ జట్టు 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌ పేసర్‌ సీవీ మిలింద్‌ 63 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం హైదరాబాద్‌ 48.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. తద్వారా ఓటమి మూటగట్టుకుని పరాజయంతోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

చదవండి: Srikar Bharat: 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 156.. ప్చ్‌.. గెలిచినా నిరాశే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement