
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు నేడు పూల్ ‘బి’లో పటిష్టమైన న్యూజిలాండ్‌తో కీలక సమరానికి సిద్ధమైంది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన గత రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గోల్‌కీపర్ సవితా పూనియా కెప్టెన్సీలో భారత్.. ఇంగ్లండ్‌తో, చైనాతో మ్యాచ్‌లను 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... లేదంటే కనీసం ‘డ్రా’ చేసుకుంటేనే క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment