ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు అల్‌కరాజ్‌ దూరం | World No 1 Carlos Alcaraz To Miss Australian Open | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు అల్‌కరాజ్‌ దూరం

Published Sun, Jan 8 2023 6:57 AM | Last Updated on Sun, Jan 8 2023 6:57 AM

World No 1 Carlos Alcaraz To Miss Australian Open - Sakshi

సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌నుంచి వరల్డ్‌ నంబర్‌వన్, స్పెయిన్‌కు చెందిన కార్లోస్‌ అల్‌కరాజ్‌ తప్పుకున్నాడు. గత కొంత కాలంగా కుడి కాలి గాయంతో బాధపడుతున్న అతను సరైన సమయంలో కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు.

గత ఏడాది సెప్టెంబర్‌ 12న అల్‌కరాజ్‌ ఏటీపీ చరిత్రలో అతి పిన్న వయసులో వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. అల్‌కరాజ్‌ దూరం కావడంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ ఈ టోర్నీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement