రాష్ట్రపతి రాక.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు | Traffic advisory due to President Murmu visit in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు రేపు రాష్ట్రపతి రాక.. ఆ రూట్‌లో ఐదు గంటలపాటు ట్రాఫిక్‌ డైవర్షన్‌

Published Mon, Jul 3 2023 9:33 PM | Last Updated on Mon, Jul 3 2023 9:36 PM

Traffic advisory due to President Murmu visit in Hyderabad - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నగరానికి రేపు(మంగళవారం, జులై 4) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. గచ్చిబౌలి స్టేడియంను సందర్శించనున్నారామె. ఈ నేపథ్యంలో రేపు సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాల మళ్లింపు ఉండనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement