సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
చదవండి: నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్!
తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం
Published Fri, Oct 1 2021 8:37 AM | Last Updated on Fri, Oct 1 2021 11:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment