
హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లోని జెక్ కాలనీలో ఉన్న ఆకృతి రెసిడెన్సీలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.
వీరు విద్యుత్ షాక్‌గురై మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. వీరంతా బాత్రూమ్‌లో విగత జీవులై పడి ఉండటాన్ని గుర్తించారు.
