
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31)ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన వారిలో సురేంద్రమోహన్,యాస్మిన్‌బాషా,వినయ్ కృష్ణారెడ్డి, మల్సూర్ తదితరులున్నారు. వీరిలో సురేంద్రమోహన్‌ను మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీగా యాస్మిన్ బాషాను హార్టీ కల్చర్ డైరెక్టర్‌గా మల్సూర్‌ను మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్‌గా నియమించారు.