![Ahead Of PM Modi Visit To Telangana Modi No Entry Flex Appears in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/11/PM-MODI.jpg.webp?itok=VifHjzpA)
జూబ్లీహిల్స్ చౌరస్తాలో మోదీ నో ఎంట్రీ ఫ్లెక్సీ
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ నగరంలో పలుచోట్ల ‘మోదీ నో ఎంట్రీ’ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ యూత్‌ఫోర్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.
దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా చౌరస్తాల్లో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment