Bomb Threat Phone Call To Bhubaneswar-Mumbai Konark Express, Details Inside - Sakshi
Sakshi News home page

Bomb Scare: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

Published Wed, Apr 13 2022 1:18 PM | Last Updated on Wed, Apr 13 2022 2:55 PM

Bomb Threat Phone Call To Konark Express - Sakshi

సాక్షి, మేడ్చల్‌: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ను అధికారులు నిలిపివేశారు. స్థానిక పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫేక్‌ కాల్‌గా రైల్వే పోలీసులు తేల్చారు. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ భువనేశ్వర్‌ నుంచి ముంబైకు వెళ్తోంది. బాంబు బెదిరింపు కాల్‌తో ట్రైన్ లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


చదవండి: ట్రాఫిక్‌ చలానా తొందరగా కట్టేయండి.. పొడిగింపు లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement