British Deputy High Commissioner met MLC Kavitha in Hyderabad - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవితను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

Published Mon, Sep 26 2022 1:53 PM | Last Updated on Mon, Sep 26 2022 3:31 PM

British Deputy High Commissioner met MLC Kavitha in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గారెత్ విన్ ఓవెన్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత, పలు అంశాలను చర్చించారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి, అభివృద్ధి అవకాశాలతో పాటు, పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

చదవండి: (నాకు మాత్రమే తెలుసు ఎందుకుపోతున్నానో.. మరో జన్ముంటే మళ్లీ కలుద్దాం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement