నాంపల్లి కోర్టు బిల్డింగ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Accused Man Attempts Suicide From Nampally Court Building | Sakshi
Sakshi News home page

నాంపల్లి కోర్టు బిల్డింగ్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Wed, Sep 20 2023 3:13 PM | Last Updated on Wed, Sep 20 2023 3:44 PM

Case Accused Suicide Attempt From Nampally Court Building - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశా. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన డుసలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. నేడు(బుధవారం) కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో హాజరయ్యాడు. ఈ క్రమంలో కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్‌ను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement