సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల షాద్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె రోడ్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే పాకిస్తాన్‌కు వేసినట్టేనంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యతరం వ్యక్తంచేశారు. ఈసీ అధికారుల ఫిర్యాదుతో ఐపీసీ 188 సెక్షన్ కింద ఆమెపై ఐపీసీ 188 సెక్షన్ కింద నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment