
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి పంటకు అందించే రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
ఒక ఎకరం నుంచి ప్రారంభమై వరుసగా నిధుల విడుదల చేయనున్నారు. సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్లు తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది.
చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పదవులకు 13 మంది రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment