అర్ధరాత్రి ఒంటి గంట వరకు షాపులు తెరవచ్చు.. | CM Revanth allows shops to stay open till 1 am | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఒంటి గంట వరకు షాపులు తెరవచ్చు..

Published Sat, Aug 3 2024 7:25 AM | Last Updated on Sat, Aug 3 2024 11:31 AM

CM Revanth allows shops to stay open till 1 am

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇక నుంచి అర్ధరాత్రి 1 గంట వరకూ వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. పోలీసులు బలవంతంగా షాపులు మూసి వేయిస్తున్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్‌ కావడం, ఇదే అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

దీంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ముఖ్యమంతి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మద్యం దుకాణాలు మినహా రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు ఇతరత్రా వ్యాపార కేంద్రాలకు ఈ అనుమతి వర్తిస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement