గ్రూప్‌-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ స్పెషల్‌ విషెస్‌.. | CM Revanth Special Wishes To Group-1 Aspirants | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ స్పెషల్‌ విషెస్‌..

Published Mon, Oct 21 2024 1:45 PM | Last Updated on Mon, Oct 21 2024 4:18 PM

CM Revanth Special Wishes To Group-1 Aspirants

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంరత్‌ రెడ్డి.. శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాసి.. విజయం సాధించాలని కోరుకున్నారు.

సీఎం రేవంత్‌ ట్విట్టర్‌ వేదికగా.. 
ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న…
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు …
హాజరవుతున్న అభ్యర్థులకు …
నా శుభాకాంక్షలు.

ఎటువంటి ఆందోళన చెందకుండా…
పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.

ఈ పరీక్షల్లో మీరు …
విజయం సాధించి…
తెలంగాణ పునర్ నిర్మాణంలో…
భాగస్వాములు కావాలని…
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement