మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో సిలిండర్‌ పేలుడు | Cylinder Blast In Madhapur Police Station | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో సిలిండర్‌ పేలుడు

Jan 22 2024 9:14 PM | Updated on Jan 22 2024 9:14 PM

Cylinder Blast In Madhapur Police Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పేలుడు చోటు సంభవించింది. సీజ్‌ చేసిన సిలిండర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న  ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరికొని మంటలు ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలతో పోలీసు సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీసింది. సమీపంలో పేల్చిన టపాకాయల మంటలు సిలిండర్లపై పడ్డట్టు అనుమానం వ్యక్తం చేస్తు‍న్నారు.

చదవండి: పూలే విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం ఏంటీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement