
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, కానిస్టేబుల్ పరీక్షను 27 తేదీల్లో నిర‍్వహించనున్నారు. ప్రిలిమ్స్ రాత పరీక్ష హాల్‌టికెట్లను www.tslprb.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 30వ తేదీ నుంచి ఎస్‌ఐ, ఆగస్టు 10వ తేదీ నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాట్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. కాగా, ఈ పరీక్షలకు సుమారు 8.95 లక్షల మంది హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment