ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో డీఎం విందు? | Depot Manager Dinner At TGSRTC Employee's House? Social Media Viral News | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో డీఎం విందు?

Published Tue, Jul 2 2024 10:40 AM | Last Updated on Tue, Jul 2 2024 10:51 AM

Depot Manager Dinner At TGSRTC Employee's House? Social Media Viral News

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

కరీంనగర్: వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీకృష్ణ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో విందు చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో మద్యం తాగడం వ్యక్తి గతమైన విషయమైనప్పటికీ ఉద్యోగుల ఇళ్లలో ఇలా చేయడం ఇబ్బందికరమని పలువురు పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై డీఎంను వివరణ కోరగా గతేడాది జూలైలో ఉద్యోగి ఇంటికి తీజ్ ఉత్సవాలకు వెళ్లానని, ఎలాంటి మద్యం తీసుకోలేదని తెలిపారు. 10 నిమిషాలు మాత్రమే ఉండి వచ్చా నని, ఎవరో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement