![Dharani Portal Tampering In Mee Seva Centers - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/28/dharani.jpg.webp?itok=r6alXIc7)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక‍్రమార్కులు ధరణి పోర్టల్‌ను ట్యాంపరింగ్ చేశారు. పాసు పుస్తకం ఉన్నప్పటికీ పెండింగ్ మ్యుటేషన్‌గా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో మీసేవ ఆపరేటర్ల హస్తం కూడా ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నాతాధికారులు విచారణ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment