
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామాకు చెందిన రూ.96 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుకాన్ సంస్థల 105 స్థిర, చరాస్తులను జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ కేసులో ఆస్తులను జప్తు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగాల్‌లో కూడా రూ.88.85 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment