EFLU Recruitment: ఇఫ్లూలో టీచింగ్‌ పోస్టులు | EFLU Faculty Recruitment Notification 2021 | Sakshi
Sakshi News home page

EFLU Recruitment: ఇఫ్లూలో 33 టీచింగ్‌ పోస్టులు

Published Tue, May 4 2021 5:17 PM | Last Updated on Thu, May 6 2021 12:57 PM

EFLU Faculty Recruitment Notification 2021 - Sakshi

హైదరాబాద్‌లోని ది ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజస్‌ యూనివర్శిటీ(ఇఫ్లూ).. బ్యాక్‌లాగ్, రెగ్యులర్‌ ప్రాతిపదికన హైదరాబాద్, దాని రీజినల్‌ క్యాంపస్‌లు అయిన షిల్లాంగ్, లక్నోల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 33
► పోస్టుల వివరాలు: బ్యాక్‌లాగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు–14, రెగ్యులర్‌ ఫ్యాకల్టీ పోస్టులు–19.

బ్యాక్‌లాగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు:
► పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
► విభాగాలు: లింగ్విస్టిక్స్‌–కాంటెంపరరీ ఇంగ్లిష్, మెటీరియల్స్‌ డెవలప్‌మెంట్, టెస్టింగ్‌ అండ్‌ ఎవల్యూషన్, లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్, ఎడ్యుకేషన్, అరబ్‌ స్టడీస్, ఏస్థెటిక్స్, ఫిలాసఫీ.

రెగ్యులర్‌ ఫ్యాకల్టీ పోస్టులు:
► పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌.
► విభాగాలు: లింగ్విస్టిక్స్‌–కాంటెంపరరీ ఇంగ్లిష్, ఫొనెటిక్స్‌ అండ్‌ స్పోకెన్‌ ఇంగ్లిష్,  మెటీరియల్స్‌ డెవలప్‌మెంట్, టెస్టింగ్‌ అండ్‌ ఎవల్యూషన్, లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్, ఎడ్యుకేషన్, అరబ్‌ స్టడీస్, ఏస్థెటిక్స్, ఫిలాసఫీ.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 18.05.2021
► వెబ్‌సైట్‌: http://www.efluniversity.ac.in/Application%20FormsRecruitment%202021.php

హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement