![Engage With the City](/styles/webp/s3/article_images/2024/06/17/hyderabad.jpg.webp?itok=Eu_a0lej)
పవర్ ఆఫ్ మెంటల్ హెల్త్
ఒత్తిడితో కూడిన జీవనశైలిని ఎదుర్కొంటున్న నగరవాసుల కోసం మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, మానసిక సామర్థ్యాలను మెరగుపరచుకోవడంపై సంబంధిత అంశంపై నిపుణులు మున్నావర్ సుల్తానా ప్రత్యేక కార్యక్రమం
తేదీ: జూన్ 17, స్థలం లామకాన్, బంజారాహిల్స్, సమయం రాత్రి 6గంటలు..
వయోలెన్స్ ప్రివ్యూ షో...
యాక్షన్ డ్రామా ప్రధానంగా రూపొందిన వయోలెన్స్ తెలుగు చిత్రం ప్రివ్యూ.. తెలుగు చిత్రాభిమానుల కోసం
ప్రదర్శిస్తున్నారు
తేదీ: జూన్ 20, స్థలం లామకాన్, బంజారాహిల్స్, సమయం రాత్రి 6.30 గంటలు
లైఫ్ వితవుట్ డిసీజ్
రోగాలు లేకుండా జీవితం అనే అంశంపై నిపుణుల ఆధ్వర్యంలో అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నారు. కేరళకు చెందిన నేచర్ లైఫ్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు డా.జాకోబ్ వడకంచేరి పాల్గొంటున్నారు.
తేదీ: జూన్ 21 నుంచి 23 వరకూ స్థలం అవర్ సేక్రడ్ స్పేస్, సికింద్రాబాద్
బ్రంచ్ విత్ డాడ్...
బ్రేక్‌ఫాస్ట్‌కు లంచ్‌కు, మధ్య చేసే బ్రంచ్‌ను తండ్రితో కలిసి ఎంజాయ్ చేయమంటోంది నగరంలోని షెరటాన్ హోటల్. బ్రంచ్ విత్ డాడ్ అంటూ స్పెషల్ మెనూను అందిస్తోంది.
తేదీ: జూన్ 18, సమయం మధ్యాహ్నం 12.30
నుంచి 3గంటల తర్వాత...
స్థలం: షెరటాన్ హోటల్, గచి్చబౌలి
Comments
Please login to add a commentAdd a comment