వరంగల్‌ చౌరస్తాలో కుటుంబం ఆత్మహత్యాయత్నం | Family Attempt To End Their Lives In Warangal, Details Inside | Sakshi
Sakshi News home page

వరంగల్‌ చౌరస్తాలో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Published Sat, Mar 15 2025 2:49 PM | Last Updated on Sat, Mar 15 2025 4:09 PM

Family Attempt To End Their Lives In Warangal

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ చౌరస్తాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. బ్యాంక్‌ వేధింపులు తట్టుకోలేక  చిలుకూరి క్లాత్‌స్టోర్‌ బ్రదర్స్ కుటుంబం పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.

అనంతపురంలో మహిళా లెక్చరర్‌ ఆత్మహత్య
మరో ఘటనలో..  ఏపీలోని అనంతపురం కేంద్రీయ వర్శిటీ మహిళా లెక్చరర్‌  ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్‌కు మహిళా లెక్చరల్‌ యోజిత సాహో ఊరేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement