ప్రత్యేక వేలంలో ఖైరతాబాద్ ఆరీ్టఏకు ఒక్కరోజే రూ. 38.76 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి క్రేజ్‌ను చాటుకున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ప్రత్యేక నంబర్లపై ఏకంగా రూ. 38.76 లక్షల ఆదాయం లభించినట్లు హైదరాబాద్ జేటీసీ సి. రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment