ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం | Fire Accident In Adilabad District | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Published Sun, Mar 28 2021 8:28 PM | Last Updated on Sun, Mar 28 2021 8:28 PM

Fire Accident In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: భీంపూర్ మండలం పిప్పల్‌కోటి క్యాంప్‌ ఆఫీస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలు అంటుకొని ఇద్దరు కార్మికులు మృతిచెందారు.  పలు వాహనాలకు అగ్నికీలలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు టిప్పర్లు, ప్రొక్లైన్ దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
చదవండి:
కరోనా తెచ్చిన కష్టం; ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక
అడవి బిడ్డలపై దాడి అత్యంత హేయం: భట్టి విక్రమార్క

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement