
హైదరాబాద్: కూకట్‌పల్లిలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఆల్విన్ కాలనీలోని ఫ్యాబ్రికేషన్ షాపులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను వ్యాపించకుండా అదుపు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment