
సాక్షి, హైదరాబాద్ : బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం మాడ్యూల్ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment