Telangana: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నగరాల్లో సెలవు | Ganesh Immersion: Telangana Govt Declares Holiday On Friday | Sakshi
Sakshi News home page

Telangana: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నగరాల్లో సెలవు

Published Fri, Sep 9 2022 2:28 AM | Last Updated on Fri, Sep 9 2022 2:58 PM

Ganesh Immersion: Telangana Govt Declares Holiday On Friday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 9న శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. 9న సెలవు తీసుకుంటున్నందున ఈ నెల 10న రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement