జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: బీజేపీ రెండో జాబితా.. | GHMC Elections 2020 BJP Candidates Second List | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: బీజేపీ రెండో జాబితా విడుదల

Published Thu, Nov 19 2020 8:47 PM | Last Updated on Thu, Nov 19 2020 9:54 PM

GHMC Elections 2020 BJP Candidates Second List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. గురువారం 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బుధవారం 21 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. (‘గ్రేటర్‌’ ఎన్నికలు : బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే )

బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా
1)ఝాన్సీ బజార్‌- రేణు సోనీ(బీసీ)
2) జియా గూడ - బోయిని దర్శన్‌(ఎస్సీ)
3) మంగల్‌హాట్‌ - శశికళ(బీసీ)
4) దత్తాత్రేయ నగర్‌ - ఎమ్‌. ధర్మేంద్ర సింగ్‌(బీసీ)
5)గోల్కొండ - పాశం శకుంతల (బీసీ)
6) గుడిమల్కాపూర్‌ - దేవర కరుణాకర్‌ (బీసీ)
7) జంభాగ్‌ - రూప్‌ ధరక్‌(అన్‌ రిజర్వ్‌డ్‌)
8) నాగోల్‌ - చింతల అరుణ యాదవ్‌ (బీసీ)
9) మన్సూరాబాద్‌ - కొప్పుల నర్సింహా రెడ్డి (అన్‌ రిజర్వ్‌డ్‌)
10) హయత్‌ నగర్‌ - కల్లెం నవజీవన్‌ రెడ్డి ( అన్‌ రిజర్వ్‌డ్‌ )
11) బీఎన్‌ రెడ్డి నగర్‌ - ఎమ్‌ లచ్చిరెడ్డి( అన్‌ రిజర్వ్‌డ్‌)
12) చంపాపేట్‌ - వంగ మధుసూధన్‌రెడ్డి ( అన్‌ రిజర్వ్‌డ్‌ )
13) లింగోజీగూడ - ఆకుల రమేశ్‌ గౌడ్‌ ( అన్‌ రిజర్వ్‌డ్‌ )
14) కొత్తపేట్‌ - ఎన్‌. నవీన్‌ కుమార్‌ ముదిరాజ్‌( అన్‌ రిజర్వ్‌డ్‌ )
15) చైతన్యపురి - రంగ నరసింహ గుప్త ( అన్‌ రిజర్వ్‌డ్‌ )
1​‍6) సరూర్‌ నగర్‌ - ఆకుల శ్రీవాణి ( ఉమెన్‌)
17) ఆర్కే పురం - రాధా ధీరజ్‌ రెడ్డి (ఉమెన్‌)
18) మైలర్‌దేవ్‌పల్లి - తోకల శ్రీనివాసరెడ్డి ( అన్‌ రిజర్వ్‌డ్‌ )
19) జంగమ్మెట్‌ - కే. మహేందర్‌( అన్‌ రిజర్వ్‌డ్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement