
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం(జూన్17) పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది.
అమీర్‌పేట, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సెక్రటేరియట్, లక్డీకాపూల్ మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా పలు పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక్కసారిగా కురిసిరన కుండపోత వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Comments
Please login to add a commentAdd a comment