యువకుల సాహసం.. వెంటనే చెరువులో దూకి.. | HYD: Two Young Man Jumped Into Pond And Rescued Woman | Sakshi
Sakshi News home page

యువకుల సాహసం.. వెంటనే చెరువులో దూకి..

Published Fri, Apr 23 2021 10:37 AM | Last Updated on Fri, Apr 23 2021 10:53 AM

HYD: Two Young Man Jumped Into Pond And Rescued Woman - Sakshi

మహిళను కాపాడి ఒడ్డుకు చేర్చిన యువకులు  

సాక్షి, హైదరాబాద్‌ : కుటుంబంలో చిన్నపాటి గొడవలతో కొంత మంది విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటన గురువారం దూలపల్లిలో చోటుచేసుకుంది. దూలపల్లి కమ్మరిబస్తీ గుడిసెల్లో ఉండే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకునేందుకు పక్కనే ఉన్న లింగయ్య చెరువులో దూకింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇద్దరు యువకులు వెంటనే చెరువులోకి దూకి మహిళను కాపాడికి ఒడ్డుకు తీసుకు వచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement