Hyderabad Madhapur BJP Leader Charan Chowdary Arrest By EOW Officials - Sakshi
Sakshi News home page

మాదాపూర్‌ బీజేపీ నేత చరణ్‌ చౌదరి అరెస్ట్‌

Published Tue, Aug 22 2023 9:40 AM | Last Updated on Tue, Aug 22 2023 10:37 AM

Hyderabad BJp Leader Charan Chowdary Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌ బీజేపీ నేత చరణ్‌ చౌదరి అరెస్ట్‌ అయ్యారు. తనపై నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్‌ EOW అధికారులు చరణ్‌ చౌదరిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా సోమవారం చరణ్ చౌదరి మిస్సింగ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. తన భర్తను నలుగురు కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement