Hyderabad: సాబ్‌.. ఛోడ్‌దో సాబ్‌..  | Hyderabad Lockdown: Traffic Police Seized Violator Two Wheeler at Kukatpally | Sakshi
Sakshi News home page

Hyderabad: సాబ్‌.. ఛోడ్‌దో సాబ్‌.. 

Published Mon, May 24 2021 5:58 PM | Last Updated on Mon, May 24 2021 6:38 PM

Hyderabad Lockdown: Traffic Police Seized Violator Two Wheeler at Kukatpally - Sakshi

ఆదివారం ఉదయం 11.30.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని గోవింద్‌ హోటల్‌ చౌరస్తా.. పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడిని ఆపారు. అడిగినదానికి తడబడుతున్నాడు.. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చాడని గ్రహించిన పోలీసులు.. వాహనాన్ని సీజ్‌ చేశారు.
దీంతో ఆ యువకుడు భయపడి.. వాళ్లమ్మకు ఫోన్‌ చేశాడు.. వెంటనే పరుగులు పెడుతూ వచ్చిన వాళ్లమ్మ.. ‘సాబ్‌ ఛోడ్‌దో’ అంటూ ప్రాధేయపడింది.


అప్పటికే బండిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పడంతో చేసేది ఏమీలేక వారిలా దిగాలుగా ఇంటిబాట పట్టారు..

చదవండి: ‘లైట్‌’ తీస్కోలేదు.. కూకట్‌పల్లిలో ఓ బైక్‌ కహానీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement