కట్నం లేకుండా పెళ్లికి ఓకేనా? అయితే, ఈ వెబ్‌సైట్‌ చూడాల్సిందే! | I dont Want Dowry: Swayamvaram on December 19 in Hyderabad | Sakshi
Sakshi News home page

కట్నం లేకుండా పెళ్లికి ఓకేనా? అయితే, ఈ వెబ్‌సైట్‌ చూడాల్సిందే!

Published Tue, Dec 14 2021 1:31 PM | Last Updated on Tue, Dec 14 2021 7:36 PM

I dont Want Dowry: Swayamvaram on December 19 in Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వారి కోసం idontwantdowry.com సంస్థ ఈనెల 19న స్వయంవరం ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు జూమ్‌యాప్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆసక్తి ఉన్న వాళ్లు సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, మరిన్ని వివరాలకు 9885810100 నంబర్‌లో సంప్రదించాలని సూచించింది.
(చదవండి: గతేడాది నుంచి ప్రేమించుకుంటున్న సునీత, శ్రీనివాస్‌.. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement