
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా అధర్‌సిన్హా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment