
పక్క ఫొటో చిన్నపాటి చాపర్‌ను తలపిస్తోంది కదా! వీటిని ‘పర్సనల్ ఏరియల్ వెహికల్’... క్లుప్తంగా పీఏవీలంటారు. హైదరాబాద్ ఐఐటీ పరిశోధక విద్యార్థి ప్రియబ్రత రౌటరే ఇలాంటి పీఏవీల స్కేల్ మోడళ్లు (చిన్నసైజు పీఏవీలు)బోలెడన్ని తయారు చేశారు. శుక్రవారం ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
స్కేల్ మోడళ్లే కదా అని తీసి పడేయెద్దు. ప్రాక్టీసింగ్ పీహెచ్‌డీలో భాగంగా డ్రోన్లను తలపించే ఈ పీఏవీలలో ఏమి ఉండాలి? ఎలా ఉండాలి? అన్న వివరాలను విస్తృత స్థాయిలో పరిశోధించి మరీ వీటిని తయారు చేశారు.
– సాక్షి హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment