హైకోర్టు సీజేతో సీఎం కేసీఆర్‌ భేటీ | KCR Meets High Court Chief Justice | Sakshi
Sakshi News home page

హైకోర్టు సీజేతో సీఎం కేసీఆర్‌ భేటీ

Published Mon, Jun 13 2022 4:06 AM | Last Updated on Mon, Jun 13 2022 4:06 AM

KCR Meets High Court Chief Justice - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈమేరకు న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement