తెలంగాణ హైకోర్టు సీజేగా రాఘవేంద్రసింగ్‌ చౌహన్‌ | Raghavendra Singh Chauhan Sworn As Telangana High Court Chief Justice | Sakshi
Sakshi News home page

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ నరసింహన్‌

Published Sat, Jun 22 2019 11:45 AM | Last Updated on Sat, Jun 22 2019 3:07 PM

Raghavendra Singh Chauhan Sworn As Telangana High Court Chief Justice - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌.. జస్టిస్‌ చౌహాన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement