
(ఫైల్ ఫొటో)
ఆదిలాబాద్: ప్రముఖ పన్నేండు మేట్ల కిన్నెర కళాకారుడు కుమ్రం లింగు అనారోగ్యంతో ఆదిలాబాద్ జిల్లా చించూట్‌లో కన్నుమూశారు. తెలంగాణలో ఎకైక పన్నెండు మేట్ల కిక్రీ కళకారుడు లింగు. గిరిజన కళాకారుడైన లింగు పన్నేండు మేట్ల కిక్రీ వాయిస్తూ ఎన్నో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కిక్రీ కళతో వివిధ అవార్డులు పోందారు. కుమ్రం లింగు మృతిపై అదివాసీ గిరిజన సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి.
చదవండి: తెలంగాణ కేబినెట్ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం