ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో మంత్రి మల్లారెడ్డి | Minister Malla Reddy Got Award As Visionary Man From India Book Of Records | Sakshi
Sakshi News home page

ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో మంత్రి మల్లారెడ్డి

Published Tue, Aug 15 2023 8:13 PM | Last Updated on Tue, Aug 15 2023 8:20 PM

Minister Malla Reddy Got Award As Visionary Man From India Book Of Records - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు దక్కింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ విజనరీ మ్యాన్‌గా అవార్డు సాధించిన ఆయన.. 77వ స్వాత్రంత్య దినోత్సవం రోజున ఈ అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడితేనే ఎవరైనా విజయం సాధించగలరనడానికి ఈ అవార్డులే నిదర్శనమన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని, ఇక మిగిలిన జీవితమంతా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానని చెప్పారు.
చదవండి: స్పోర్ట్స్‌ మినిస్టర్‌ పీఏనంటూ.. క్రీడాకారిణికి అసభ్య మెసేజ్‌లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement