వెంగళరావునగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వీరంగం | MLA Maganti Gopinath Halchal At Vengal Rao Nagar | Sakshi
Sakshi News home page

వెంగళరావునగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వీరంగం

Published Sun, Jul 16 2023 7:07 PM | Last Updated on Sun, Jul 16 2023 7:40 PM

MLA Maganti Gopinath Halchal At Vengal Rao Nagar - Sakshi

హైదరాబాద్‌: బోనాల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదంటూ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వీరంగం సృష్టించారు.వెంగళరావునగర్‌లో బోనాల వేడుకలు జరుగుతుండగా అక్కడకొచ్చిన ఎమ్మెల్యే గోపీనాథ్‌ ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని మండిపడ్డారు.  

ఈ క్రమంలోనే ఆ బోనాల వేడుకల్లో భాగమైన సామాన్య వ్యక్తి గణేష్‌ ఇంటిపై దాడి చేశారు. తన అనుచరులతో కలిసి గణేష్‌ ఇంట్లోకి చొచ్చుకువెళ్లి దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడగా.. వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. 

చదవండి: లాల్‌దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్‌ ఓవరాక్షన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement